Home న్యూస్ క్రాక్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…4 వ రోజు పోటిలో కూడా కుమ్ముడే!

క్రాక్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…4 వ రోజు పోటిలో కూడా కుమ్ముడే!

1173
0

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన హోల్డ్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి మూడు రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓపెన్ గ్రౌండ్ వలన పోటి లేక పోవడం తో అడ్వాంటేజ్ ను వాడుకోగా. 4 వ రోజు పోటి లో మాస్టర్ కూడా ఎంటర్ అవ్వగా సినిమా పోటి ని తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

సినిమా ఈవినింగ్ షోలకు గ్రోత్ ని చూపడంతో సినిమా మరోసారి 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కొంచం తగ్గినా సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.69 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని స్టడీగా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా మరో…

Krack First Day Total Worldwide Collections

4 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… మొత్తం మీద 4 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 92L
👉Ceeded: 54L
👉UA: 32L
👉East: 23L
👉West: 17L
👉Guntur: 21L
👉Krishna: 16L
👉Nellore: 14L
AP-TG Total:- 2.69CR (4.6Cr Gross~)
ఇదీ సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్.

Krack 2 Days Total Worldwide Collections

ఇక మొత్తం మీద 4 రోజులకు గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 5.35Cr
👉Ceeded: 2.70Cr
👉UA: 1.81Cr
👉East: 1.30Cr
👉West: 1.08Cr
👉Guntur: 1.30Cr
👉Krishna: 98L
👉Nellore: 72L
AP-TG Total:- 15.24CR (25.10Cr Gross~)
KA+ROI: 46L Approx
OS: 59L Approx
Total: 16.29Cr(27.25Cr~ Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన అల్టిమేట్ కలెక్షన్స్ లెక్కలు. 4 వ రోజు పోటి లో కూడా సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Krack 4 Days Total Worldwide Collections

ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ 17.5 కోట్లు కాగా 4 రోజుల్లో 16.29 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మిగిలిన రన్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 1.21 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 5 వ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖయామని చెప్పొచ్చు.

Krack 3 Days Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here