Home న్యూస్ చిన్న సినిమా….10.5 కోట్ల టార్గెట్….4 రోజుల్లో వచ్చింది ఇది!!

చిన్న సినిమా….10.5 కోట్ల టార్గెట్….4 రోజుల్లో వచ్చింది ఇది!!

2387
0

బాక్స్ ఆఫీస్ దగ్గర మారుతి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మంచి రోజులు వచ్చాయి మారుతి రీసెంట్ మూవీస్ లో చిన్న సినిమా అనే చెప్పాలి, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పై బజ్ ఏర్పడటంతో సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఒకే ఒక్క తెలుగు మూవీనే అయినా కానీ ఆడియన్స్ సినిమాను అనుకున్న రేంజ్ లో…

అయితే ఏ దశలో కూడా ఆదరించలేదు అనే చెప్పాలి, సినిమా కి మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునేలా పెర్ఫార్మ్ అయితే ఈ సినిమా చేయలేక పోయింది. ఉన్నంతలో 4 వ రోజు ఆదివారం అవ్వడంతో…

ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టి 46 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో మంచి రోజులు వచ్చాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి….

👉Nizam: 77L
👉Ceeded: 33L
👉UA: 21L
👉East: 17L
👉West: 12L
👉Guntur: 16L
👉Krishna: 13L
👉Nellore: 10L
AP-TG Total:- 1.99CR(3.32CR~ Gross)
Ka+ROI: 9L
OS – 15L
Total WW: 2.23CR(4CR~ Gross)
సినిమా 4 రోజుల దీపావళి హాలిడే వీకెండ్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఇది… టోటల్ గా సినిమాను….

10.5 కోట్ల రేటుకి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 8.27 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, వర్కింగ్ డేస్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అయ్యే అవకాశం లేనట్టే అని చెప్పాలి. కానీ లాస్ ని అయినా ఎంతో కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా మీద…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here