Home న్యూస్ SR కళ్యాణ మండపం 4 డేస్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో ఊచకోత!

SR కళ్యాణ మండపం 4 డేస్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో ఊచకోత!

1737
0

చిన్న సినిమా SR కళ్యాణ మండపం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను సూపర్ సాలిడ్ గా ముగించగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది. సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం. సినిమా 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ తో 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ తిరిగి…

ఈవినింగ్ షోల నుండి జోరు పెంచిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మొత్తం మీద 74 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది. 50-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా అంతకుమించి జోరు చూపడం విశేషం.

మొత్తం మీద సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 23L
👉Ceeded: 16L
👉UA: 11L
👉East: 6L
👉West: 4L
👉Guntur: 8L
👉Krishna: 4L
👉Nellore: 2.4L
AP-TG Total:- 0.74CR(1.15Cr Gross)

ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.93Cr
👉Ceeded: 99L
👉UA: 56L
👉East: 31L
👉West: 23L
👉Guntur: 44L
👉Krishna: 22L
👉Nellore: 12L
Total AP TG: 4.80CR(7.79CR~ Gross)
👉KA+ROI: 12L
👉OS: 30L~(updated)
TOTAL Collections: 5.22CR(8.73CR~ Gross)
ఈ రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా…

మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 4.55 కోట్ల రేంజ్ లో జరగగా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడమే కాదు 4 రోజుల తర్వాత ఇప్పుడు 42 లక్షల ప్రాఫిట్ ను దక్కించుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో లాభాలు ఓ రేంజ్ లో రావడం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here