మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతుంది, సినిమా మూడో రోజు తో పోల్చుకుంటే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, ఆల్ మోస్ట్ 4 వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా అనుకున్న రేంజ్ కన్నా బెటర్ గా హోల్డ్ చేసి హాలిడేస్ పై ఆశలు పెంచింది.
సినిమా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాం లో 2.57 కోట్ల రేంజ్ షేర్ ని సీడెడ్ లో 1.3 కోట్ల రేంజ్ షేర్ ని వైజాగ్ లో 1.2 కోట్ల రేంజ్ షేర్ ని ఇలా అన్ని ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి 6.9 కోట్ల షేర్ ని 4 వ రోజున సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.
సినిమా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 2.57Cr
?Ceeded: 1.31Cr
?UA: 1.20Cr
?East: 41L
?West: 27L
?Guntur: 46.4L
?Krishna:43.3L
?Nellore: 24.1L
AP-TG Day 4:- 6.90Cr
ఇక సినిమా నాలుగు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 17.20C
?Ceded: 10.33C
?UA: 8.69C
?East: 6.87C
?West: 5.40Cr
?Guntur: 6.65C
?Krishna:4.67C
?Nellore: 2.89C
AP-TG: 62.70C
Karnataka – 8.77Cr
Tamil – 1.08Cr
Kerala – 0.53Cr
Hindi& ROI- 3.55Cr
USA/Can- 6.82Cr
ROW- 3.12Cr
4 days Total – 87.57Cr(143cr Gross)
ఇదీ మొత్తం మీద నాలుగు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 100.43 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. మొత్తం మీద 4 రోజుల్లో కుమ్మేసిన సినిమా 5 వ రోజు నుండి నాన్ స్టాప్ హాలిడేస్ కాబట్టి మరింత ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.