ఇండియన్ మూవీస్ లో మిగిలిన జానర్స్ తో పోల్చితే సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన మూవీస్ లో అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే….అలాంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కి మైతలాజిక్ టచ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలిచే విజయాన్ని అందుకుందని చెప్పాలి.
మాములుగా సోషియో ఫాంటసీ, మాస్ కమర్షియల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేశాయి. కానీ ఇప్పుడు సైన్ఫ్ ఫిక్షన్ తో పాటు మైతలాజిక్ టచ్ తో వచ్చిన రెబల్ స్టార్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 400 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది….సినిమా సాధించిన వాల్యూ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని చూసి ఈ సినిమా జానర్ దృశ్యా ఈ రేంజ్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తగా…సినిమా రిలీజ్ అవ్వడం…
యునానిమస్ రెస్పాన్స్ తో ఓపెన్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఇప్పుడు 400 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు లాంగ్ రన్ లో 500 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది….ఆ మమ్మోత్ మార్క్ ని సినిమా ఎన్ని రోజుల్లో ఇప్పుడు అందుకుంటుందో చూడాలి ఇక….