Home న్యూస్ 372 కోట్ల మమ్మోత్ టార్గెట్…..40 రోజుల్లో కల్కి టోటల్ కలెక్షన్స్ ఇవే!!

372 కోట్ల మమ్మోత్ టార్గెట్…..40 రోజుల్లో కల్కి టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
Kalki 2898 AD Movie 40 Days Total World Wide Collections
Kalki 2898 AD Movie 40 Days Total World Wide Collections

ఎపిక్ కలెక్షన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఊహకందని ఊచకోత కోస్తూ 6వ వీకెండ్ వరకు కూడా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపి ఎపిక్ ప్రాఫిట్స్ ను సైతం సొంతం చేసుకుంది…..

బాక్స్ ఆఫీస్ దగ్గర 39వ రోజుతో పోల్చితే 40 వ రోజు వర్కింగ్ డే కి వచ్చే సరికి అనుకున్న దాని కన్నా ఎక్కువగా డ్రాప్ అయిన కల్కి మూవీ ఓవరాల్ గా ఇప్పటికీ షేర్స్ ని రాబట్టడం అయితే విశేషం అనే చెప్పాలి. రీసెంట్ టైంలోనే స్టార్స్ నటించిన సినిమాల్లో…

వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో 40వ రోజున 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 37 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని మరోసారి పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 40 రోజులు పూర్తి అయ్యే టైంకి…

Kalki 2898 AD 39 Days Total World Wide Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 40 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.42Cr
👉Ceeded: 21.63CR
👉UA: 21.69Cr
👉East: 12.45Cr
👉West: 9.52Cr
👉Guntur: 11.24CR
👉Krishna: 11.24Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 186.35CR(294.05CR~ Gross)
👉KA: 36.43Cr
👉Tamilnadu: 21.86Cr
👉Kerala: 12.96Cr
👉Hindi+ROI: 148.15Cr~
👉OS – 130.25Cr*****
Total WW Collections: 536.00CR(Gross- 1,053.60CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 164 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…. ఇక రన్ కూడా స్లో డౌన్ అయినా ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ ఉన్న సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి. 

Kalki 2898 AD 34 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here