Home న్యూస్ 41వ రోజు మళ్ళీ కుమ్మింది…41 డేస్ కలెక్షన్స్!

41వ రోజు మళ్ళీ కుమ్మింది…41 డేస్ కలెక్షన్స్!

0

అఖండ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయ్యి ఆల్ మోస్ట్ అఖండ సినిమా లాంగ్ రన్ లో రోజు వారి సొంతం చేసుకుంటున్న కలెక్షన్స్ రేంజ్ లో షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా మరో పక్క అఖండ లాంగ్ రన్ లో కొత్త సినిమాలకు ఆల్ మోస్ట్ ఈక్వల్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును సంక్రాంతి సెలవుల్లో కూడా కొనసాగించబోతుంది…

Akhanda 15 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 41 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 40 వ రోజు తో పోల్చితే 2 లక్షల వరకు మాత్రమే డ్రాప్ అయ్యి 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపెట్టింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 41 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Akhanda 11 Days Total Collections

👉Nizam: 20.68Cr
👉Ceeded: 15.67Cr
👉UA: 6.27Cr
👉East: 4.20Cr
👉West: 4.19Cr
👉Guntur: 4.75Cr
👉Krishna: 3.63Cr
👉Nellore: 2.62Cr
AP-TG Total:- 62.01CR(103.05CR~ Gross)
Ka+ROI: 5.04Cr
OS – 5.70Cr
Total WW: 72.75CR(127.95CR~ Gross)
సినిమా 54 కోట్ల టార్గెట్ కి మొత్తం మీద 18.75 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Akhanda 13 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here