రికార్డుల దుమ్ము దుమారం చేస్తూ మొదటి రోజు ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 97.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా…
ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన సినిమా 285.55 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకోగా…రెండో రోజు వర్కింగ్ లో సినిమా అన్ని చోట్లా స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా ఈవినింగ్ నైట్ షోలకు మంచి జోరుని చూపించి కుమ్మేసింది…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 28-30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది….ఇక కర్ణాటకలో సినిమా ఈ రోజు 8-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
తమిళనాడు కేరళ కలిపి ఓవరాల్ గా 10 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…ఇక హిందీలో మాస్ రచ్చ చేస్తున్న సినిమా రెండో రోజు వీర లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ 58-60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా రెండో రోజు ఇండియాలో…
మొత్తం మీద 100 కోట్ల రేంజ్ నుండి 105 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా 2.5-3 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా రెండో రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 125 కోట్ల రేంజ్ నుండి 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
టోటల్ గా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా అక్షరాలా 400 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 410 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక టోటల్ గా 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….
Maccha 2nd day collection update chesinappadu …. thumbnail box office nee ammoru thandavam adicchina pushpharaj Ani rayalappa ….eppudu Shiva thandavam mass thandavam raccha thandavam evanni outdated thumbnails…..kottha records ki kottha thumbnail pettu