బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) మూవీ….రెండో వీక్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తున్న రాయన్(Raayan Movie) స్టడీగా జోరు చూపిస్తూ ఉండగా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి…
ఎంటర్ అవ్వగా కల్కి మూవీ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసినట్లు కనిపిస్తూ ఉండగా ఇప్పటికీ షేర్స్ వస్తూ ఉండటం విశేషం, ఇక రాయన్ మూవీ కొంచం ఎక్కువగా డ్రాప్ అయినా ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ 41వ రోజు మరోసారి వర్కింగ్ డే లో డ్రాప్స్ కనిపించగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా 41వ రోజు 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి….ఉన్నంతలో ఇప్పటికీ షేర్స్ వస్తూ ఉండటం విశేషం. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ను బట్టి షేర్ కొంచం అటూ ఇటూగా రావొచ్చు. ఇక 12వ రోజులో అడుగు పెట్టిన రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో…
10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా 41 వ రోజులో ఉన్న కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల షేర్ 12వ రోజులో ఉన్న రాయన్ కి ఈక్వల్ గా వస్తూ ఉండటం విశేషం. ఇక మొత్తం మీద 2 సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.