Home న్యూస్ అఖండ 43 డేస్ కలెక్షన్స్…లెక్క పెరిగింది!

అఖండ 43 డేస్ కలెక్షన్స్…లెక్క పెరిగింది!

2011
0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 6 వారాలను ఇప్పుడు పూర్తీ చేసుకుని 7వ వారంలో అడుగు పెట్టింది. సినిమా డిజిటల్ ప్రీమియర్ ఇంకా అవ్వక పోవడం వలన సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 43 వ రోజున కొంచం గ్రోత్ ని చూపెట్టడం విశేషం అని చెప్పొచ్చు.

Akhanda 3 Weeks(21 Days) Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 42 వ రోజున 4 లక్షల దాకా షేర్ ని అందుకుంటే 43 వ రోజు లక్ష గ్రోత్ ని చూపెట్టి 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో సినిమా టోటల్ గా 43 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉందని చెప్పాలి.

👉Nizam: 20.71Cr
👉Ceeded: 15.69Cr
👉UA: 6.28Cr
👉East: 4.20Cr
👉West: 4.21Cr
👉Guntur: 4.75Cr
👉Krishna: 3.64Cr
👉Nellore: 2.62Cr
AP-TG Total:- 62.10CR(103.20CR)
👉Ka+ROI: 5.05Cr
👉OS – 5.70Cr
Total WW: 72.85CR(128.15CR~ Gross)
53 కోట్ల బిజినెస్ మీద 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 43రోజుల తర్వాత 18.85 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Akhanda 19 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here