Home న్యూస్ 430 కోట్ల జాతర….డైనోసార్ మాస్ తాండవం!!

430 కోట్ల జాతర….డైనోసార్ మాస్ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) 4 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా వరల్డ్ వైడ్ గా 398 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12-13 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 14 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు, ఇక సినిమా హిందీలో ఈ రోజు 10 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద…

Salaar 2 Days Total WW Collections!

5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. ఓవర్సీస్ లో 3 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ నుండి 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క సినిమా మించే అవకాశం ఉంది. ఇక ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 180 కోట్ల మార్క్ ని దాటబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 430 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Salaar 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here