బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 6 వారాలను పూర్తి చేసుకున్న ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) రెండు వారాలను పూర్తి చేసుకునే పనిలో ఉన్న రాయన్(Raayan Movie) మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి ఉన్నంతలో మరోసారి మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
43వ రోజు తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా మరోసారి షేర్స్ ని లిమిటెడ్ గా సొంతం చేసుకుంటున్న సినిమా 6-8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఈ రోజు కనిపిస్తూ ఉండగా హిందీలో కూడా కొంచం స్లో అయినా కూడా…
ఓవరాల్ గా మరోసారి 43వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 22-24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా 55-60 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన…
రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా సినిమా 14వ రోజు ఇప్పుడు 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న సినిమా అక్కడ 1.5 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 14వ రోజున సినిమా 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక 2 సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.