బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు 7వ వారంలో ఎంటర్ అయిన పుష్ప సినిమా తెలుగు లో ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకోగా హిందీ లో మాత్రం ఇప్పటికీ కలెక్షన్స్ ని స్టడీగా సొంతం చేసుకుంటూ అక్కడ జోరు చూపెడుతూనే ఉందని చెప్పాలి. అక్కడ 100 కోట్ల వైపు దూసుకు పోతున్న పుష్ప సినిమా ఇప్పుడు 7 వ స్టడీ కలెక్షన్స్ తో పరుగు ను సాలిడ్ గానే కొనసాగిస్తుంది..
హిందీలో మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా అక్కడ మరోసారి మంచి షేర్ ని రాబట్టగా మిగిలిన చోట్ల ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయిపొయింది. ఓవరాల్ గా 179 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించిన పుష్ప సినిమా హిందీలో సాధిస్తున్న కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా సినిమా 44 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.75Cr
👉Tamilnadu: 13.55Cr
👉Kerala: 5.58Cr
👉Hindi: 46.10Cr
👉ROI: 2.24Cr
👉OS – 14.56Cr
Total WW: 179.13CR(345.85CR~ Gross)
146 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు 33.13 కోట్ల ప్రాఫిట్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం…