Home న్యూస్ అక్షరాలా 444 కోట్లు…వరుస ఫ్లాఫ్స్ తో కూడా సూర్య వీరంగం!!

అక్షరాలా 444 కోట్లు…వరుస ఫ్లాఫ్స్ తో కూడా సూర్య వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా తో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చేశాడు. కోలివుడ్ లో చాలా టైం గా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన సూర్య కొన్ని మంచి సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేసి మంచి పేరును…

సొంతం చేసుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ హిట్ అయితే సొంతం అవ్వలేదు అనే చెప్పాలి..కానీ ఎప్పటి కప్పుడు కొత్త సినిమాలతో బిజినెస్ పరంగా రచ్చ చేసిన సూర్య లాస్ట్ ఇయర్ చేసిన..

SURIYA RETRO Movie WW Pre Release Business Details!!

కంగువ సినిమాతో కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ను అలాగే కెరీర్ లోనే ఆల్ టైం డిసాస్టర్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ రెట్రోతో మరోసారి సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా సూర్య…

లాస్ట్ 5 సినిమాల టోటల్ వరల్డ్ బిజినెస్ లెక్కలు అక్షరాలా 444 కోట్ల రేంజ్ మార్క్ ని అందుకుని ఇప్పటికీ సూర్య కి మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి అందరికీ తెలిసేలా చేశాయి అని చెప్పాలి. ఒకసారి సూర్య లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్కలను గమనిస్తే…

#SURIYA Recent Movies WW Business
👉#RETRO – 80.50CR*******
👉#Kanguva – 178.50CR
👉#ET – 53.50CR
👉#Kaappaan – 53.50CR
👉#NGK – 78CR

మొత్తం మీద లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క 444 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు 88.8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here