Home న్యూస్ అక్షరాలా 445 కోట్లు….ఏడాది గ్యాప్ లో తెలుగు గడ్డ మీద ఒకేఒక్కడు!

అక్షరాలా 445 కోట్లు….ఏడాది గ్యాప్ లో తెలుగు గడ్డ మీద ఒకేఒక్కడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకప్పటిలా సినిమాలు అయితే చేయడం లేదు….పాన్ ఇండియా మోజులో సినిమాలను చాలా ఆలస్యం చేస్తూ ఒక్కో సినిమాకి రెండేళ్ళు ఆ పైన టైం తీసుకుని సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండగా అదే టైంలో ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే వరుస పెట్టి…

ఎక్కువ సార్లు ఆడియన్స్ ముందుకు తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. కాగా గత ఏడాది కాలంగా చూసుకుంటే మరే టాప్ స్టార్ కూడా ప్లాన్ చేయని రేంజ్ లో ఏకంగా 3 సినిమాలను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు ప్రభాస్. మిగిలిన హీరోలు ఈ విషయంలో చాలా వెనకబడి ఉండగా….

మిగిలిన స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో థియేటర్స్ కి ఫీడింగ్ పెద్దగా లేదు, ఇలాంటి టైంలో 3 సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చిన ప్రభాస్ లాస్ట్ 3 సినిమాలు ఒక్క ఏడాది గ్యాప్ లో రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకుని రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.

లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్(Adipurush Movie) 120 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్(Salaar Movie) 145 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ వాల్యూ బిజినెస్ పరంగా….

180 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఏడాది గ్యాప్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాల తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 445 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను అందుకోగా ఇక రికవరీ పరంగా ఆదిపురుష్ మూవీ 86.25 కోట్ల షేర్ ని…

సలార్ మూవీ 150.73 కోట్ల రికవరీని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా ఇప్పుడు కల్కి మూవీ మమ్మోత్ వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఎంతవరకు అంచనాలను అందుకుని కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులను సృష్టిస్తుందో చూడాలి ఇక…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here