Home న్యూస్ అక్కడ 1 లక్ష…ఇక్కడ మాత్రం ఒక్క రోజులో 4 లక్షల 47 వేలు…ఏం కొట్టుడు సామి...

అక్కడ 1 లక్ష…ఇక్కడ మాత్రం ఒక్క రోజులో 4 లక్షల 47 వేలు…ఏం కొట్టుడు సామి ఇదీ!!

0

ఆల్ మోస్ట్ 3 నెలలుగా సాగిన బిగ్గెస్ట్ అన్ సీజన్ తర్వాత టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోస్తూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఓపెన్ అవ్వగా….

రికార్డుల జాతరను సృష్టిస్తూ దూసుకు పోతూ ఉంది ఇప్పుడు. సినిమా నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 1 లక్ష టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఇండియన్ మూవీస్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష టికెట్ సేల్స్ ను అక్కడ సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….

టాలీవుడ్ ని భుజాన మోస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్!!
ఇక ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అల్టిమేట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా ఆల్ రెడీ 1 మిలియన్ టికెట్ సేల్స్ ను ఇక్కడ సొంతం చేసుకుంది ఇప్పటి వరకు….కాగా సినిమా నిన్న ఒక్క రోజే ఇండియాలో ఆల్ మోస్ట్ 4 లక్షల 47 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని…

రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…ఇక సినిమా ఊపు చూస్తూ ఉంటే తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇండియాలో ఈ ఇయర్ కొంత గ్యాప్ తర్వాత భారీ పాన్ ఇండియా…

సత్యదేవ్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!!
రిలీజ్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను మించిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…మెల్లిమెల్లిగా అన్ని చోట్లా బుకింగ్స్ పరంగా మంచి జోరుని చూపిస్తున్న కల్కి ఇక ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here