Home Uncategorized 44 కోట్లు ఔట్…వర్కింగ్ డే లో కూడా రవితేజ మాస్ పవర్ ఇది!!

44 కోట్లు ఔట్…వర్కింగ్ డే లో కూడా రవితేజ మాస్ పవర్ ఇది!!

1303
0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ మాస్ పవర్ చూపిస్తూ దూసుకు పోతున్నాడు. క్రాక్ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మొదటి వారం లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాగ్ ని సొంతం చేసుకోగా రెండో వారం లో అడుగు పెట్టిన సినిమా అదే స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటూ ఆదివారం మిగిలిన సినిమాలు అన్నింటినీ డామినేట్ చేసి దుమ్ము లేపింది.

Krack 4 Days Total Worldwide Collections

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9 వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ సంచలనం సృష్టించిన సినిమా రవితేజ కెరీర్ బెస్టు కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తూ ఉండగా 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 44 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది…

Krack 5 Days Total Worldwide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో టాప్ లో చేరడానికి సిద్ధం అవుతున్న సినిమా మొత్తం మీద 9 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది.

Krack 6 Days Total Worldwide Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 9 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క మినిమమ్ 27 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందీ అంటే ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా మొదటి రోజు అంచనాలకు తగ్గట్లు రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటె కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ పాటికే రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచేది.

Krack 8 Days Total Worldwide Collections

కానీ డిలే అయినా కానీ ఆడియన్స్ లో సినిమా ఎలాగైనా చూసి తీరాలని డిసైడ్ అవ్వడం తో ఏవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేక పోయాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా త్వరలోనే రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలవబోతుంది అని చెప్పాలి..

Krack 1st Week Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here