Home న్యూస్ 44వ రోజు మళ్ళీ ఊచకోత….కల్కి 44 డేస్ టోటల్ కలెక్షన్స్!

44వ రోజు మళ్ళీ ఊచకోత….కల్కి 44 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Kalki 2898 AD Movie 44 Days Total WW Collections
Kalki 2898 AD Movie 44 Days Total WW Collections

రిలీజ్ అయిన 7వ వారంలో ఉన్నా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా దుమ్ము లేపుతూ 7వ వారంలో మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా…

తెలుగు రాష్ట్రాలలో అలాగే హిందీలో మరోసారి మంచి కలెక్షన్స్ తో జోరు చూపించి అంచనాలను మించింది. ఓవరాల్ గా 44 వ రోజు 43 వ రోజు మీద ఏకంగా 11 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా దుమ్ము లేపే రేంజ్ లో మరోసారి హోల్డ్ చేసింది.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 44వ రోజున 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 44 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 43 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 44 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.56Cr
👉Ceeded: 21.71CR
👉UA: 21.70Cr
👉East: 12.45Cr
👉West: 9.56Cr
👉Guntur: 11.28CR
👉Krishna: 11.27Cr
👉Nellore: 6.17Cr
AP-TG Total:- 186.70CR(294.95CR~ Gross)
👉KA: 36.49Cr
👉Tamilnadu: 21.88Cr
👉Kerala: 12.99Cr
👉Hindi+ROI: 148.65Cr~
👉OS – 130.45Cr*****
Total WW Collections: 537.16CR(Gross- 1,056.55CR~)

మొత్తం మీద 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 44 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 165.16 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ ఉండగా ఈ శని ఆదివారాల్లో సినిమా మరోసారి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here