రిలీజ్ అయిన 7వ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 ఎక్స్ లెంట్ జోరుని చూపెడుతూ 44 వ రోజున ఆల్ మోస్ట్ 29 వేలకి చేరువ అయ్యే రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా లో కొత్త సీన్స్ ను…
యాడ్ చేశామని చెప్పడం…టికెట్ రేట్స్ ని తగ్గించడంతో మంచి ఆక్యుపెన్సీతో జోరు చూపించిన సినిమా హిందీ లో మరోసారి మంచి ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా మేజర్ సెంటర్స్ నుండి 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ జోరు తగ్గకుండా కుమ్మేస్తుంది….సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 1752.5 కోట్ల మార్క్ ని దాటేసి కుమ్మేసింది. ఇక టోటల్ గా 44 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 44 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.20Cr
👉Ceeded: 35.53Cr
👉UA: 24.98Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.03Cr
👉Krishna: 13.14Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 226.00CR(344.40CR~ Gross)
👉KA: 53.32Cr
👉Tamilnadu: 34.82Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 386.25Cr
👉OS – 127.16Cr***Approx
Total WW Collections : 835.15CR (Gross- 1,752.50CR~)
సినిమా మొత్తం మీద 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 215 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు…