Home న్యూస్ 44వ రోజు….వర్కింగ్ డే….హౌస్ ఫుల్స్ తో దుమ్ము లేపుతున్న పుష్ప2!!

44వ రోజు….వర్కింగ్ డే….హౌస్ ఫుల్స్ తో దుమ్ము లేపుతున్న పుష్ప2!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 మూవీ ఊహకందని రాంపెజ్ ను లాంగ్ రన్ లో చూపెడుతూ ఉండగా 6 వారాల్లో అల్లకల్లోలం సృష్టించే రేంజ్ లో భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఎపిక్ రాంపెజ్ ను ఇక ఆపుతుంది అనుకుంటున్న టైంలో సినిమా లో డిలేట్ చేసిన 20 నిమిషాల ఫుటేజ్ ను ఇప్పుడు…

తిరిగి 7వ వారంలో మళ్ళీ యాడ్ చేస్తున్నట్లు చెప్పడం అలాగే టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా సినిమా మీద ఆడియన్స్ లో మళ్ళీ ఆసక్తి పెరిగిపోయింది…నార్త్ బెల్ట్ లో చాలా సెంటర్స్ లో ఆక్యుపెన్సీ ఫెంటాస్టిక్ అనిపించే రేంజ్ లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా కి..

మంచి ఆక్యుపెన్సీ లిమిటెడ్ స్క్రీన్స్ లో సొంతం అయ్యింది…44 వ రోజులో ఉన్న సినిమాకి వర్కింగ్ డే లో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఆక్యుపెన్సీ దక్కడమే పెద్ద విషయం అని అనుకోవాలి…అలాంటిది ఏకంగా సినిమా కి 43వ రోజు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడుతూ ఉండటం అన్నది మామూలు విషయం కాదు…

Pushpa 2 The Rule 43 Days Total WW Collections Report!!

ఇక సినిమా టోటల్ గా 43 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 43 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.15Cr
👉Ceeded: 35.52Cr
👉UA: 24.97Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.03Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 225.92CR(344.25CR~ Gross)
👉KA: 53.31Cr
👉Tamilnadu: 34.81Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 385.95Cr
👉OS – 127.16Cr***Approx
Total WW Collections : 834.75CR(Gross- 1,751.45CR~)

మొత్తం మీద ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో ఓ రేంజ్ లో రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న పుష్ప2 ఊచకోత మళ్ళీ ఈ వీకెండ్ లో హిందీ లో బాగా పుంజుకునే అవకాశం ఎంతైనా ఉంది…దాంతో లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Pushpa 2 The Rule 6 WEEKS (42 Days) Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here