బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ 7వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతూ ఉండగా…సినిమా ఇప్పుడు ఏకంగా సంక్రాంతి బిగ్ బడ్జెట్ మూవీ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన…
గేమ్ చేంజర్ మూవీ ని 8వ రోజున ఓడించింది….బుక్ మై షోలో కొత్త సినిమా అయిన గేమ్ చేంజర్ కన్నా కూడా 44 వ రోజులో ఉన్న పుష్ప2 మూవీ కి ఎక్కువ టికెట్స్ తెగడం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అని చెప్పాలి…8వ రోజులో ఉన్న గేమ్ చేంజర్ మూవీకి…
మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ అలాగే ఇతర సంక్రాంతి సినిమాల హెవీ పోటి వలన డ్రాప్స్ కంటిన్యూగా పడుతూనే ఉండగా 8వ రోజున ఓవరాల్ గా 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ మాత్రమే సొంతం అయ్యాయి ఇప్పుడు…సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు….
ఇక ఇదే టైంలో 44వ రోజులో ఉన్న పుష్ప2 సినిమాలో స్పెషల్ 20 నిమిషాల ఎక్స్ ట్రా ఫుటేజ్ ను యాడ్ చేశారు అని చెప్పడంతో మళ్ళీ జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళ్ళడం మొదలు పెట్టారు. కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా పుష్ప2 మీద ఆడియన్స్ లో…
ఇప్పటికీ ఆసక్తి అలాగే ఉండగా 44వ రోజులో సినిమా ఓవరాల్ గా 29 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినా కూడా 7వ వారంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ…
సీజన్ లో రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ ని డామినేట్ చేస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి…అదే టైంలో వీకెండ్ లో పుష్ప2 మూవీ మరింతగా రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక గేమ్ చేంజర్ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి.
Koja pushpa em undi anni routine rotta story tappa game changer ayte oka collector life story manavalaki pushpa baga ethi errachandanam, murders,sex scenes unna cinema ayye ekkava chustaru lucha bunny vadee valle idanta and mythri movie makers valle game changer movie flop chesaru lucha
Dengaleka mangalavaram annadata neelantodu