Home న్యూస్ అక్షరాలా 455 కోట్లు….రికార్డులు చెల్లాచెదురు చేసిన 9 డేస్ స్త్రీ2 కలెక్షన్స్!!

అక్షరాలా 455 కోట్లు….రికార్డులు చెల్లాచెదురు చేసిన 9 డేస్ స్త్రీ2 కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ రికార్డుల బెండు తీస్తున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ ఆగస్టు 15 వీకెండ్ ని వీర లెవల్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

హోల్డ్ చేయగా ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 300 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు రెండో వీక్ లో అడుగు పెట్టిన తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చేస్తూ దూసుకు పోతున్న…

స్త్రీ2 మూవీ 8వ రోజు మీద 9వ రోజు గ్రోత్ ని చూపించిన సినిమా 19.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇండియా నెట్ కలెక్షన్స్ 327 కోట్ల దాటగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 455 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…

ఒకసారి సినిమా 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
Total Collections – 327.10CR NET💥💥💥💥

ఇండియా గ్రాస్ ఆల్ మోస్ట్ 385 కోట్ల మార్క్ ని దాటేయగా, ఓవర్సీస్ లో సినిమా 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 455 కోట్ల మార్క్ ని దాటేసి ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక రెండో వీకెండ్ లో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here