మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా 17వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలాను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు 18వ రోజు వర్కింగ్ డే లో కూడా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని…
సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ షేర్ మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతూ ఉంది. చిరు నటించిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి.
ఆచార్య సినిమా ఎపిక్ లాసెస్ ను సొంతం చేసుకోగా గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తో కూడా ఫ్లాఫ్ గా నిలిచింది. బాక్ టు బాక్ 2 ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 18వ రోజు…
సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఆల్ మోస్ట్ 45 కోట్ల ప్రాఫిట్ ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సొంతం చేసుకుని ఊచకోత కోసింది. టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.