Home న్యూస్ 45వ రోజు అంచనాలను మించిన భీభత్సం….కల్కి 45 డేస్ టోటల్ కలెక్షన్స్!

45వ రోజు అంచనాలను మించిన భీభత్సం….కల్కి 45 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Kalki Movie 45 Days Total WW Collections
Kalki Movie 45 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 6 వారాలు పూర్తి అయినా కూడా ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) సినిమా 7వ వారంలో తిరిగి వీకెండ్ అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపించి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించింది.

44వ రోజుతో పోల్చితే సినిమా 45 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికి మించి జోరు చూపించింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ హిందీలో తిరిగి మరోసారి…

అద్బుతంగా హోల్డ్ చేసిన సినిమా 45వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 59 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ లెక్క 1.35 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని అంచనాలను మించిపోయే కలెక్షన్స్ ని 45వ రోజున సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు మొత్తం మీద…

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

45 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 45 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.64Cr
👉Ceeded: 21.73CR
👉UA: 21.71Cr
👉East: 12.45Cr
👉West: 9.57Cr
👉Guntur: 11.29CR
👉Krishna: 11.28Cr
👉Nellore: 6.18Cr
AP-TG Total:- 186.85CR(295.30CR~ Gross)
👉KA: 36.50Cr
👉Tamilnadu: 21.90Cr
👉Kerala: 13.00Cr
👉Hindi+ROI: 149.00Cr~
👉OS – 130.50Cr*****
Total WW Collections: 537.75CR(Gross- 1,057.90CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 165.75 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 43 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here