బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గకుండా మేజర్ సెంటర్స్ నుండి షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతుంది అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీ ఎపిక్ రన్….7వ వారంలో థియేటర్స్ లో ఉండటమే రీసెంట్ టైంలో పెద్ద విషయం అయితే ….అదే టైంలో థియేటర్స్ నుండి..
షేర్స్ ని రాబట్టడం ఒకెత్తు అయితే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం అన్నది మరో బిగ్గెస్ట్ రాంపెజ్ అని చెప్పాలి. ఓవరాల్ గా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న సినిమా 45 వ రోజులో గేమ్ చేంజర్ కన్నా బెటర్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఇక తెలుగు రాష్ట్రాల్లో 45వ రోజున సినిమా ఓవరాల్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…ఇక టోటల్ గా 45 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 45 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.28Cr
👉Ceeded: 35.55Cr
👉UA: 24.99Cr
👉East: 13.63Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.04Cr
👉Krishna: 13.15Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 226.14CR(344.70CR~ Gross)
👉KA: 53.33Cr
👉Tamilnadu: 34.83Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 386.55Cr
👉OS – 127.17Cr***Approx
Total WW Collections : 835.62CR(Gross- 1,753.77CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 215.62 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు.
Fake collections spread cheyydam t2blive marigism