Home న్యూస్ 46 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో రికార్డుల దుమ్ము దులిపెసిన తుడరుం!!

46 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో రికార్డుల దుమ్ము దులిపెసిన తుడరుం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన సెన్సేషనల్ మూవీ తుడరుం(Thudarum Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుని అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. రెండో వీక్ లో సినిమా స్లో అవుతుందేమో అనుకున్నా కూడా..

ఏమాత్రం జోరు తగ్గకుండా అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా కేరళ అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించి మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2 వారాల గ్యాప్ లో ఓవరాల్ గా 3.10 కోట్ల గ్రాస్ ను అందుకోగా 1.55 కోట్ల షేర్ ని అందుకోగా…

ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం మరో 95 లక్షల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా 14వ రోజున 4.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా ఇప్పుడు….

Mohan Lal Thudarum 2 Weeks(14 Days) Total WW Collections!!

రెండు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thudarum Movie Movie 14 Days Total WW Collections Report
👉Kerala – 83.30CR~
👉Telugu States- 3.10Cr~
👉Karnataka – 7.35Cr~
👉Tamil+ROI – 7.15Cr
👉Overseas – 82.40CR ***Approx

Total WW Collections – 183.30CR(90.10CR~ Share)

మొత్తం మీద 46 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 44 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని దాటేసి ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో అవలీలగా 200 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు…

Mohan Lal Thudarum 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here