Home న్యూస్ 46వ రోజు హౌస్ ఫుల్స్ ఏంటి సామి….ఊహకందని అరాచకం ఇది!!

46వ రోజు హౌస్ ఫుల్స్ ఏంటి సామి….ఊహకందని అరాచకం ఇది!!

0

చాలా వరకు చిన్న సినిమాలు ప్రజెంట్ టైంలో వారం, 10 రోజులు డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, మీడియం రేంజ్ మూవీస్ 2 వీక్స్ లో రన్ ని సొంతం చేసుకుంటూ ఉండగా పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు 3-4 వీక్స్ టాక్ బాగుంటే మంచి టాక్ తో లాంగ్ రన్ ను అందుకునే అవకాశం ఉండగా అతి కొద్ది సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకుమించిన లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది…

ఇలాంటి లాంగ్ రన్ నే సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) సెన్సేషనల్ కలెక్షన్స్ తో 7వ వారంలో కూడా సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7వ వారంలో సండే అడ్వాంటేజ్ తో….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో హిందీలో రెట్టించిన జోరు చూపిస్తూ ఉండగా హిందీ బెల్ట్ లో కొన్ని చోట్ల 60% రేంజ్ లో ఆక్యుపెన్సీ, కొన్ని చోట్ల 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీ అలాగే కొన్ని మెయిన్ థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం అని చెప్పాలి …ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు అలాగే…

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

ఆంధ్రలో కొన్ని మెయిన్ సెంటర్స్ లో క్లోజ్ టు హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతూ ఉండటం విశేషం….ఓవరాల్ గా రిలీజ్ అయిన 46వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్స్ రావడమే గొప్ప విషయం అయితే ఈ సినిమాకి ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులు కూడా కొన్ని చోట్ల పడటం…కల్కి మూవీ ఏ రేంజ్ లో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది అన్నదానికి నిదర్శనం.

ఇలాంటి ఎపిక్ రన్ ని చాలా చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఇప్పుడు కల్కి మూవీ సొంతం చేసుకోగా ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు వచ్చే వరకూ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ ని ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

Kalki 2898 AD 43 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here