టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను పెంచుకుంటూ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా రిలీజ్ కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి…..
వరుస ఫ్లాఫ్స్ తో ఇబ్బందులు పడినా కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ ప్రాఫిట్స్ తో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా 25 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…
135.93 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 26వ రోజున సాధించిన కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద ఇప్పుడు 136 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది. దాంతో ఇప్పుడు సినిమా 88 కోట్ల బిజినెస్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో కలిపి ఓవరాల్ గా….
48 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బిజినెస్ మీద అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచింది. ఇక సినిమా ఫైనల్ రన్ లో ఇంకా ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి.
Superb