Home న్యూస్ 48 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!!

48 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ వారంలో కూడా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD)…ఇక ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ కానున్న ఇతర సినిమాల వలన స్లో డౌన్ అయ్యి రన్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా మొత్తం మీద కల్కి మూవీ…

రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా 48వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో జోరు చూపిస్తూ దూసుకు పోయింది…మొత్తం మీద 47వ రోజుతో పోల్చితే 1 లక్ష గ్రోత్ ని చూపించింది…ఇక మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

బాక్స్ ఆఫీస్ దగ్గర 48వ రోజున 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని మరోసారి జోరు చూపించగా ఇప్పుడు మొత్తం మీద 48 రోజులు పూర్తి అయ్యే టైంకి…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 48 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.76Cr
👉Ceeded: 21.78CR
👉UA: 21.72Cr
👉East: 12.46Cr
👉West: 9.61Cr
👉Guntur: 11.31CR
👉Krishna: 11.30Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.13CR(295.95CR~ Gross)
👉KA: 36.51Cr
👉Tamilnadu: 21.91Cr
👉Kerala: 13.01Cr
👉Hindi+ROI: 149.60Cr~
👉OS – 130.66Cr*****
Total WW Collections: 538.82CR(Gross- 1,060.35CR~)

మొత్తం మీద రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసిన కల్కి మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 166.82 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో లిమిటెడ్ థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…

Kalki 2898 AD 47 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here