బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ది వారియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ తో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ ముందుకు వచ్చాక మాత్రం నిరాశ పరిచే టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. దాంతో సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా భారీగానే నిరాశ పరిచింది అని చెప్పాలి ఓవరాల్ గా….
సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా తమిళ్ వర్షన్ పరుగు కంప్లీట్ అయింది. సినిమా తమిళ్ వర్షన్ బిజినెస్ 4 కోట్ల రేంజ్ వర్త్ కి జరగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే నిరాశ పరచగా ఏ దశలో కూడా అంచనాలు అందుకోలేదు.
టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి తమిళ్ లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది సినిమా… కాగా సినిమా బిజినెస్ 4 కొట్లలో 1.5 కోట్లు మాత్రమె రిటర్న్ అవ్వగా టోటల్ గా 2.5 కోట్ల మేర నష్ట పోయి…
తమిళ్ లో డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది ది వారియర్ మూవీ…. కొంచం బెటర్ కంటెంట్ ఉండి ఉంటె సినిమా ఇంకొంచం బెటర్ గా అక్కడ కలెక్షన్స్ ని సాధించి ఉండేది కానీ మొత్తం మీద మాత్రం అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయ్యింది అని చెప్పాలి.
కానీ వారియర్ సినిమా చాలా బాగుంటుంది పేపర్లు లో ఒక్కరొిజు కోడా సినిమా గురించి మంచిగా రాయకపోయినా ఇంతగ్రాస్ డబ్బు వచ్చింది అంటే దానికి రామ్ అభివృద్ధి అదృష్టం నిర్మాత సహకారం మాత్రమే …. కుక్కు మొరుగుతూనే ఉంటాయి …దానికి మనం చేయబలసినది !”కుల్కల వ్యాన్”ని పిలవటమే…బిస్కేట్లు వేస్తె అయిపోగానే మళ్లీ మొరుగుతాయి..