Home న్యూస్ 4వ రోజు ఇండస్ట్రీ రికార్డ్….AP-TG కల్కి 4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

4వ రోజు ఇండస్ట్రీ రికార్డ్….AP-TG కల్కి 4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అంచనాలను మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది….ఓవరాల్ గా ఎక్స్ పెర్ట్ చేసిన కలెక్షన్స్ ని మించి పోయిన సినిమా…

ఊహకందని ఊచకోత కోసింది…దాంతో టాలీవుడ్ చరిత్రలో 4వ రోజు సినిమా ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు 22 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా ఆ అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా టోటల్ గా 4వ రోజున తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు….

అక్షరాలా 25 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసి ఏకంగా 25.84 కోట్ల మమ్మోత్ ఇండస్ట్రీ రికార్డ్ కలక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు… ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….

Here is Kalki 2898 AD Day 4 AP TG Collections(Inc GST)
👉Nizam: 12.42Cr
👉Ceeded: 3.08CR
👉UA: 3.07Cr
👉East: 1.63Cr
👉West: 1.28Cr
👉Guntur: 1.80Cr
👉Krishna: 1.75Cr
👉Nellore: 81L
AP-TG Total:- 25.84CR(38.85CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల రేంజ్ లో ఉండగా 4 రోజుల్లో సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా డీసెంట్ హోల్డ్ ని చూపించినా కూడా లాంగ్ రన్ లో వాల్యూ బిజినెస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here