బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమా మొదటి వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా…
4వ రోజు అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద టికెట్ సేల్స్ పరంగా 7.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను దక్కించుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా 56 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.. దాంతో మొత్తం మీద 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన…
కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 4 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.00CR~
👉Ceeded: 80L
👉Andhra: 2.53Cr~
AP-TG Total:- 5.33CR(9.60CR~ Gross)
👉Ka+ROI – 32L~
👉OS – 50L~
Total WW Collections – 6.15CR(11.70CR~ Gross)
(28%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 15.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.