బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర బుకింగ్స్ కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నా కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా తిరిగి గ్రోత్ ని చూపించి ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ చూపించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 వ రోజు అటూ ఇటూగా 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ సినిమా మంచి గ్రోత్ నే చూపించి మొత్తం మీద 4వ రోజు….
1 కోటి మార్క్ ని అధిగమించి 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ మంచి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోగా ఇక మీదట వచ్చేవన్నీ బిగ్ బోనస్ అనే చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.67Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 1.08Cr
👉East: 72L
👉West: 46L
👉Guntur: 80L
👉Krishna: 47L
👉Nellore: 33L
AP-TG Total:- 9.61CR(18.25Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
ఇక సినిమా హిందీ వర్షన్ తో కలుపుకుని టోటల్ గా 4 రోజుల్లో 22.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 4.11 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు.