సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లోనే ఊరమాస్ జోరు ని చూపించి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…
4వ రోజున సినిమా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. నాలుగో రోజు కోటి కి పైగా గ్రాస్ మార్క్ ని సినిమా అందుకుంటుంది అనుకున్నా కూడా అంచనాలను మించి పోయిన సినిమా సాలిడ్ గా ట్రెండ్ ను చూపించింది..
అనుకున్న ఎక్స్ పెర్టేషన్స్ ని మించి పోయి 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించింది ఇప్పుడు. మూడు రోజుల వీకెండ్ లో సినిమా 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు టోటల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి…
ఓవరాల్ గా 10.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి ఎక్స్ లెంట్ గా జోరుని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా 4వ రోజున 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 4 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
3 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.