మీడియం రేంజ్ మూవీస్ లో మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) ట్రేడ్ లెక్కల్లో ఆల్ మోస్ట్ 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకుని ఉంటే ఓపెనింగ్స్ నుండి ఊచకోత కోసే కలెక్షన్స్ సొంతం అయ్యేవి కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను…
రెండో రోజు నుండే చూపించ లేక పోతూ ఉండగా ఏ దశలో కూడా భారీ బిజినెస్ కి న్యాయం అయితే చేయడం లేదు అనే చెప్పాలి. సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏమాత్రం గ్రోత్ ని చూపించ లేక పోయిన సినిమా 3వ రోజుతో పోల్చితే మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని మరింత నిరాశ పరిచింది సినిమా ఇప్పుడు.
మొత్తం మీద 3వ రోజుతో పోల్చితే 11 లక్షలు డ్రాప్ అయిన డబుల్ ఇస్మార్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా జోరుని చూపించ లేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇక తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….
4 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Double iSmart Movie 4 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.70Cr~
👉Ceeded: 1.33Cr
👉UA: 1.08Cr
👉East: 67L
👉West: 37L
👉Guntur: 90L
👉Krishna: 55L
👉Nellore: 31L
AP-TG Total:- 8.91CR(13.40CR~ Gross)
👉Ka+ROI: 90L
👉OS: 72L
Total WW Collections:- 10.52CR(16.90CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 38.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…5వ రోజు సినిమా కొద్ది వరకు తేరుకునే అవకాశం ఉండగా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక…