మిక్సుడ్ టాక్ నే సొంతం చేసుకున్నా కూడా ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మొదటి 4 రోజుల వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది..
4వ రోజున మరోసారి అన్ని చోట్లా సెన్సేషనల్ హోల్డ్ ని చూపించిన సినిమా అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా జోరుని చూపించ లేక పోయిన సినిమా ఓవరాల్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 4.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 4వ రోజున 36.07 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 17.20 కోట్ల రేంజ్ లో షేర్ ని..
సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
L2Empuraan Movie Movie 4 Days Total WW Collections Report
👉Kerala – 42.80CR
👉Telugu States- 3.20Cr~
👉Tamilnadu – 5.90Cr~
👉KA+ROI – 12.30Cr
👉Overseas – 108.22CR ***Approx
Total WW Collections – 172.42CR(81.55CR~ Share)
(72%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 20.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మిగిలిన రన్ లో ఈ మార్క్ ని దాటేసి భారీ విజయాన్ని సినిమా నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.