బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ జింఖానా(Gymkhana Telugu Movie) తెలుగులో వీకెండ్ లో మంచి జోరునే చూపించింది. మిగిలిన కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపించి యూత్ ఆడియన్స్ ను ఉన్నంతలో బాగానే థియేటర్స్ కి రప్పించింది సినిమా…
ఇక సినిమా వీకెండ్ లో జోరు చూపించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా మరీ సాలిడ్ హోల్డ్ అని చెప్పలేం కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని అయితే చూపించింది సినిమా…తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా…
4వ రోజున 40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అయితే సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే నాలుగో రోజున దక్కించుకుని పర్వాలేదు అనిపించినా సినిమా ఇప్పుడు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
4 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Alappuzha Gymkhana Movie Telugu 4 Days Collections Report
👉Nizam: 0.95Cr~
👉Total AP: 1.05Cr~
AP-TG Total:- 2.00CR(3.90Cr~ Gross)
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్…
ఓవరాల్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 3.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా జోరుని చూపించి షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.