Home న్యూస్ దసరా-హిట్3 మూవీస్ 4 డేస్ కలెక్షన్స్…నాని మాస్ రాంపెజ్!!

దసరా-హిట్3 మూవీస్ 4 డేస్ కలెక్షన్స్…నాని మాస్ రాంపెజ్!!

0

తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను తానె బ్రేక్ చేస్తూ నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్ముతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దసరా రాంపెజ్ చూపిస్తూ ఉన్నప్పటికీ వరల్డ్ వైడ్ గా మాత్రం హిట్3 మూవీ ఎక్స్ లెంట్ హోల్డ్ ని…

చూపెడుతూ లాంగ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ జోరు ని చూపించింది. రెండు సినిమాలకు కూడా 4 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రాగా దసరా 4 డేస్ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే హిట్3 మూవీ ఎక్స్ లెంట్ జోరునే చూపించింది అని చెప్పాలి… దసరా నైజాంలో ఎక్స్ లెంట్ గా లీడ్ ను చూపించింది.

Nani Hit3 Movie 4 Days Total WW Collections!!

ఓవరాల్ గా 4వ రోజున దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6.72 కోట్ల షేర్ తో టైర్2 హీరోల్లో రికార్డ్ కొట్టింది. ఇక హిట్3 మూవీ 5.04 కోట్ల షేర్ తో మంచి జోరునే చూపించింది. ఇక 4వ రోజున వరల్డ్ వైడ్ గా దసరా మూవీ 8.87 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా….

15.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు హిట్3 మూవీ 4వ రోజున 8.14 కోట్ల షేర్ ని అందుకోగా 16 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల ఆవల హిట్3 ఎక్స్ లెంట్ జోరు చూపించడం గ్రాస్ కలెక్షన్స్ లో కలిసి వచ్చింది.

ఇక టోటల్ గా 4 రోజుల్లో దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 33.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 56.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక హిట్3 మూవీ 4 రోజుల్లో 29.48 కోట్ల షేర్ ని 51.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకుంది ఇప్పుడు…

ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దసరా మూవీ 4 రోజుల్లో 47.13 కోట్ల షేర్ ను 84 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా హిట్3 మూవీ 47.28 కోట్ల షేర్ ని 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఆల్ మోస్ట్ షేర్ అండ్ గ్రాస్ నెక్ టు నెక్ ఉండగా ఇక మొదటి వారం కలెక్షన్స్ లో ఏ సినిమా లీడ్ లో ఉంటుందో చూడాలి.

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here