Home న్యూస్ 50 కోట్ల టార్గెట్…4 రోజుల్లో హిట్3 కలెక్షన్ల మాస్ వీరంగం!!

50 కోట్ల టార్గెట్…4 రోజుల్లో హిట్3 కలెక్షన్ల మాస్ వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ లాంగ్ 4 డేస్ వీకెండ్ లో వీర లెవల్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించి సంచలనం సృష్టించింది నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కొంచం డౌన్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల ఆవల ఎక్స్ లెంట్ హోల్డ్ ని…

చూపించిన సినిమా లాంగ్ వీకెండ్ లో ఆల్ మోస్ట్ 94% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా 4వ రోజున 5.04 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా…

ఓవరాల్ గా 8.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా ఓవరాల్ గా 16 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

Nani Hit3 Movie 4 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 13.11Cr
👉Ceeded: 3.98Cr
👉UA: 3.82Cr
👉East: 1.98Cr
👉West: 1.69Cr
👉Guntur: 2.18Cr
👉Krishna: 1.81Cr
👉Nellore: 91L
AP-TG Total:- 29.48CR(51.10CR~ Gross)
👉KA+ROI – 5.45Cr
👉Other Languages – 1.40Cr~
👉OS – 10.95Cr~….Approx
Total World Wide – 47.28CR(89.00CR~ Gross)
(94% Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

Nani Hit3 Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here