Home న్యూస్ 4 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…4వ రోజు సాలిడ్ దెబ్బ పడింది!!

4 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…4వ రోజు సాలిడ్ దెబ్బ పడింది!!

0
Bharateeyudu2/Indian2 4 Days Total World Wide Collections
Bharateeyudu2/Indian2 4 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి షోకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. ఎలాగోలా వీకెండ్ వరకు సినిమా…

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా వర్కింగ్ డేస్ లోకి వచ్చిన తర్వాత సినిమా ఊహకందని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి ఇప్పుడు… 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కేవలం 46 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

టోటల్ గా సినిమా ఇప్పుడు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 4 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.37Cr
👉Ceeded: 1.53Cr
👉UA: 1.40Cr
👉East: 82L
👉West: 53L
👉Guntur: 1.04Cr
👉Krishna: 81L
👉Nellore: 43L
AP-TG Total:- 11.93CR(19.80CR~ Gross)

Indian2-Bharateeyudu2 1st Weekend (3 Days) Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 13.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 5.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.5 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుని…

తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 4 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 38.40Cr
👉Telugu States- 19.80Cr
👉Karnataka- 7.65Cr
👉Kerala – 4.60Cr
👉Hindi+ROI – 5.55Cr
👉Overseas – 41.25CR****
Total WW collection – 117.25CR(57.10CR~ Share)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ టార్గెట్ 172 కోట్ల దాకా ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 114.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఏమైనా అద్బుతం జరుగుతుందా లేక మరింత డౌన్ అవుతుందో చూడాలి ఇక…

Indian2-Bharateeyudu2 4 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here