Home న్యూస్ 500 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్….4 డేస్ కలెక్షన్స్ హిస్టారికల్ కలెక్షన్స్!!

500 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్….4 డేస్ కలెక్షన్స్ హిస్టారికల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు సాధించిన కలెక్షన్స్ రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి పోయిన సినిమా హిందీలో…

కర్ణాటక, తమిళ్ మరియు కేరళ లాంటి అన్ని ఏరియాలలో కూడా 4వ రోజున అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని వసూళ్ళతో ఊచకోత కోసింది… దాంతో 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 485 కోట్లకు తగ్గకుండా గ్రాస్ ను అందుకోవడం ఖాయం అనుకుంటే సినిమా అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 500 కోట్ల మార్క్ ని దాటేసి ప్రభాస్ ను…

500 కోట్ల సింహాసనం మీద కూర్చోపెట్టింది…. అన్ని చోట్లా 4వ రోజు సాధించిన హ్యుమంగస్ కలెక్షన్స్ రాంపెజ్ హెల్ప్ తో సినిమా ఇప్పుడు బ్రేక్ ఎవెన్ మార్క్ వైపు పరుగులు పెట్టబోతుంది. మొత్తం మీద 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కల్కి మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 4 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 53.17Cr
👉Ceeded: 12.90CR
👉UA: 12.92Cr
👉East: 7.82Cr
👉West: 5.72Cr
👉Guntur: 7.36CR
👉Krishna: 6.95Cr
👉Nellore: 3.69Cr
AP-TG Total:- 110.53CR(171.15CR~ Gross)
👉KA: 17.70Cr
👉Tamilnadu: 10.55Cr
👉Kerala: 5.80Cr
👉Hindi+ROI: 55.70Cr
👉OS – 65.45Cr*****
Total WW Collections: 265.73CR(Gross- 507.30CR~)

మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సాధించిన కల్కి మూవీ 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 106.27 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here