Home న్యూస్ ఈ రేంజ్ రివ్యూలు ఉన్నా డే 4 కొట్టుకుపోయిన అక్షయ్ కుమార్ సినిమా!

ఈ రేంజ్ రివ్యూలు ఉన్నా డే 4 కొట్టుకుపోయిన అక్షయ్ కుమార్ సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి ఇప్పుడు హిట్ టాక్ రావడం అన్నదే పెద్ద కష్టంగా మారింది. మంచి టాక్ వస్తే మాత్రం ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించడం కామన్ గా జరుగుతూ ఉంది కానీ అదేంటో బాలీవుడ్ లో ఇప్పుడు యునానిమస్ హిట్ టాక్ ను తెచ్చుకున్న సినిమా సైతం పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు…

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కచ్చితంగా మంచి జోరుని…

బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. ఓవరాల్ గా సినిమా మొదటి వీకెండ్ లో 30 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా..

4వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అయిన తర్వాత సినిమ సాలిడ్ గా డ్రాప్ ను సొంతం చేసుకుంది…కేవలం 4.5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా…

34 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో రివ్యూలు వచ్చిన సినిమాకి కలెక్షన్స్ పరంగా ఇలాంటి లో వసూళ్లు రావడం మాత్రం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here