Home న్యూస్ 4 డేస్ ఖలేజా4K టోటల్ కలెక్షన్స్….రికార్డుల జాతర!!

4 డేస్ ఖలేజా4K టోటల్ కలెక్షన్స్….రికార్డుల జాతర!!

0

సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా, టాలీవుడ్ తరుపున అనేక రికార్డులను సృష్టించి సంచలనం సృష్టించగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో..

ఎంటర్ అయిన సినిమా ఇప్పటికే రికార్డుల రచ్చ చేయగా ఇక మీదట వచ్చేవన్నీ బోనస్ అనే చెప్పాలి. ఇక సినిమా నాలుగో రోజు వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించగా మొత్తం మీద 26 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా మరో 2 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా 4వ రోజున 28 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న ఖలేజా సినిమా టోటల్ గా 4 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Khaleja4K Re Release 2 Days Collections!

Khaleja4K Movie Re Release 4 Days Box Office Collections(INC Premieres)
👉Nizam: 5.16Cr~
👉Ceeded: 56L~
👉Andhra: 2.74Cr~
AP-TG Total Collections – 8.46CR~ GROSS

👉KA+ROI: 71L~
👉OS: 1.21Cr~….Approx
Total World Wide: 10.38CR~ GROSS

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులను సృష్టిస్తున్న సినిమా ప్రీవియస్ రికార్డ్ మీద ఆల్ మోస్ట్ 1.5 కోట్ల లోపు లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది..ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Khaleja4K Re Release 4 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here