Home న్యూస్ మజాకా 4 డేస్ టోటల్ కలెక్షన్స్….4వ రోజు ఎట్టకేలకు లెక్క పెరిగింది!!

మజాకా 4 డేస్ టోటల్ కలెక్షన్స్….4వ రోజు ఎట్టకేలకు లెక్క పెరిగింది!!

0

సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే బాగానే కుమ్మేసినా కూడా తర్వాత మాత్రం సినిమా వర్కింగ్ డేస్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

సినిమా మొత్తం మీద 4వ రోజున శనివారం ఎట్టకేలకు కొద్ది వరకు గ్రోత్ ని చూపించిన సినిమా ఎట్టకేలకు ట్రెండ్ కొంచం మారినా కూడా సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా 3వ రోజు మీద పర్వాలేదు అనిపించేలా జోరు చూపించి..

తెలుగు రాష్ట్రాల్లో 74 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షలకు పైగా షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 1.7 కోట్లకు సొంతం  చేసుకున్న మజాకా మూవీ ఇప్పుడు ఓవరాల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

MAZAKA Movie 4 Days Total Collections!!

Mazaka Movie 4 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 1.24Cr
👉Ceeded: 51L
👉Andhra: 1.46Cr~
AP-TG Total:- 3.21CR(5.90CR~ Gross)
👉KA+ROI+OS – 67L****approx
Total WW Collections: 3.88CR(Gross – 7.60CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా 5వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరికొంత జోరు చూపించే అవకాశం ఉంది.

MAZAKA Movie 3 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here