బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) ట్రేడ్ లెక్కల్లో ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బిజినెస్ ను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే కలెక్షన్స్ ని…
సొంతం చేసుకోలేక పోతూ ఉండగా ఇప్పుడు ఎపిక్ డిసాస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా గ్రోత్ ని చూపించాల్సిన చోట మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు..
మొత్తం మీద 3వ రోజున 62 లక్షల షేర్ ని అందుకోగా 4వ రోజు ఆల్ మోస్ట్ 9 లక్షలు డ్రాప్ అయిన సినిమా 53 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 61 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.20 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mr Bachchan Movie 4 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 2.92Cr~
👉Ceeded: 1.07Cr
👉UA: 72L
👉East: 42L
👉West: 31L
👉Guntur: 50L
👉Krishna: 32L
👉Nellore: 25L
AP-TG Total:- 6.51CR(10.15CR~ Gross)
👉Ka+ROI: 42L~
👉OS: 53L
Total WW Collections:- 7.46CR(12.05CR~ Gross)
ఓవరాల్ గా సినిమా 32 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా లాంగ్ వీకెండ్ లోనే తేరుకోలేక పోయింది కాబట్టి ఇక సినిమా మిగిలిన రోజుల్లో తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇక 5వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.