Home న్యూస్ మురారి 4 డేస్ రీ రిలీజ్ కలెక్షన్స్….రికార్డ్ బెంచ్ మార్క్ ఇది!!

మురారి 4 డేస్ రీ రిలీజ్ కలెక్షన్స్….రికార్డ్ బెంచ్ మార్క్ ఇది!!

0
Mahesh Babu Murari4K 4 Days Total Collections
Mahesh Babu Murari4K 4 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పక్క కొత్త సినిమాలు, మరో పక్క ఆల్ రెడీ రిలీజ్ అయ్యి రచ్చ చేస్తున్న సినిమాల నడుమ…టాలీవుడ్ లో ఆగిపోయిన రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ఊపిరి పోస్తూ దుమ్ము దుమారం లేపిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి(Murari4K movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో….

రీ రిలీజ్ మూవీస్ లో ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసి ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. వీకెండ్ లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా…

వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా మిగిలిన సినిమాల మాదిరిగానే స్లో అయినా కూడా 5 వేల లోపు టికెట్ సేల్స్ ను సాధించి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా…

ఇప్పుడు 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Murari4K Re Release Total Collections
👉Nizam – 4.90CR
👉Ceeded – 50L~
👉Andhra – 1.77CR~
AP-TG Total Collections – 7.17CR Gross
👉KA+ROI – 65L
👉OS – 70L~****
Total WW Collections – 8.52CR GROSS

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ మూవీస్ లో ఫస్ట్ టైం 8 కోట్ల మార్క్ ని దాటిన టాలీవుడ్ మూవీగా నిలిచిన సినిమా ఇప్పుడు ఫస్ట్ టైం 8.5 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి మాస్ రచ్చ చేసి కొత్త బెంచ్ మార్క్ ని నమోదు చేసింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here