బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 సినిమా వీకెండ్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో కాకుండా మిగిలిన అన్ని చోట్లా కూడా సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. తెలుగు లో అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో 70% రేంజ్ లో డ్రాప్ అయింది అనుకున్నా ఆల్ మోస్ట్ 80% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా కేవలం 36 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా టాక్ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించింది అని చెప్పాలి.
ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.39Cr
👉Ceeded: 76L
👉UA: 63L
👉East: 51L
👉West: 41L
👉Guntur: 48L
👉Krishna: 47L
👉Nellore: 34L
AP-TG Total:- 7.99CR(15.00Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 2.51 కోట్ల దూరంలో ఉంది.
ఇక సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 25.25 కోట్ల గ్రాస్ ను 13.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఏరియాల వారి గ్రాస్ రిపోర్ట్ ను గమనిస్తే…
👉Tamilnadu – 85.40Cr
👉Telugu States- 15.00Cr
👉Karnataka- 14.90Cr
👉Kerala – 11.85Cr
👉ROI – 11.60Cr
👉Overseas – 100.85CR~(est)
Total WW collection – 239.60CR(123.90CR~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద తెలుగులో భారీగా పడిపోయిన సినిమా మిగిలిన చోట్ల బాగానే హోల్డ్ చేయగా 130 కోట్ల వాల్యూ బిజినెస్ ను ఇప్పుడు ఇవాలో రేపో అందుకుని ఓవరాల్ గా క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా. ఇక దసరా సినిమాలను తట్టుకుని తెలుగులో ఎంతవరకు బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందో చూడాలి.