బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాలిడ్ గా గ్రోత్ ని 4వ రోజున చూపించి అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది ఇప్పుడు….
నాలుగో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25-26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఆ అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఏకంగా 27.86 కోట్ల మమ్మోత్ షేర్ ని 4వ రోజున సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి మాస్ ఊచకోత కోసింది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 215 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజులలో సాలిడ్ రికవరీని సొంతం చేసుకుంది…4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 200 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు…
సినిమా ఇక టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 4 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 61.53Cr
👉Ceeded: 22.42Cr
👉UA: 15.10Cr
👉East: 8.58Cr
👉West: 6.79Cr
👉Guntur: 11.14Cr
👉Krishna: 8.91Cr
👉Nellore: 5.05Cr
AP-TG Total:- 139.52CR(201.50CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 4 రోజుల్లో ఓవరాల్ గా 65% వరకు రికవరీని సొంతం చేసుకుంది. క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా మరో 75.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.