బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా అన్ని వర్షన్ లు కలిపి సెన్సేషనల్ మాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇతర ఇండస్ట్రీలలో ఒక్క కేరళ ఏరియా తప్పించి మిగిలిన చోట్ల సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…
దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు వర్షన్ కి గాను సాధించిన వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఆసక్తిగ మారగా సినిమా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కింద 108 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మింది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ 170 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోగా…
వీకెండ్ మొత్తం మీద 4 రోజుల్లో అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఆల్ రెడీ తెలుగు వర్షన్ కింద టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
ఒకసారి సినిమా తెలుగు వర్షన్ 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 4 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 61.53Cr
👉Ceeded: 22.42Cr
👉UA: 15.10Cr
👉East: 8.58Cr
👉West: 6.79Cr
👉Guntur: 11.14Cr
👉Krishna: 8.91Cr
👉Nellore: 5.05Cr
AP-TG Total:- 139.52CR(201.50CR~ Gross)
👉KA-ROI : 24.85Cr
👉OS – 46.25Cr***Approx
Total WW Collections : 210.62CR(Gross- 348.55CR~)
(67%~ Recovery)
సినిమా ఓవరాల్ గా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ బిజినెస్ 308 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కింద డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్…
310 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 99.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు…