Home న్యూస్ రామ్ సేతు 4 డేస్ కలెక్షన్స్…పాపం బాలీవుడ్!!

రామ్ సేతు 4 డేస్ కలెక్షన్స్…పాపం బాలీవుడ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పక్క సౌత్ మూవీస్ డబ్బింగ్ మూవీస్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంటే బాలీవుడ్ మాత్రం ఆశలు పెట్టుకున్న ప్రతీ సినిమా నిరాశనే మిగిలిస్తుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా దీపావళి వీకెండ్ పై ఆశలు పెట్టుకోగా మరోసారి నిరాశ కలిగించే రిజల్ట్ ఇప్పుడు వాళ్ళకి సొంతం అవుతుంది, ట్రైలర్ తో అంచనాలు పెంచిన అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు సినిమా….

   

జస్ట్ ఓకే అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకోగా ఓపెనింగ్ డే రోజున పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత స్లో డౌన్ అయింది. ఇప్పుడు 4 రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ మరోసారి నిరాశలోనే ఉందని చెప్పాలి.

సినిమా ఫస్ట్ డే 15.25 కోట్లు, రెండో రోజు 11.40 కోట్లు, మూడో రోజు 8.75 కోట్లు వసూల్ చేయగా 4వ రోజు 6 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో 4 రోజుల్లో సినిమా టోటల్ గా 41.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకోగా సినిమా బడ్జెట్ దృశ్యా భారీ రిలీజ్ దృశ్యా ఇంకా భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శని ఆదివారాల్లో సినిమా తేరుకోలేక పొతే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి భారీ నిరాశ బాలీవుడ్ కి కన్ఫాం అని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here